Views
72 000
This YouTube video has 72 000 views and was published Sep 19, 2026 on Ammamaata. That is 1.5x the channel's average views.
మూటముల్లెసర్దేస్తున్నతల్లి|నేనుకూడా మూత ముల్లె సర్దుకుంటున్నా|మళ్లీసంవత్సరానికిగాని ఇవన్నీతీయం|
ఈరోజేవినాయకనిమజ్జనం|పూజఎంతబాగా కుటుంబసమేతంగాజరిగిందో|నిమజ్జనంకూడా అంత ఘనంగా కుటుంబసమేతంగాజరిగింది
అప్పుడుగోదావరికి వెళ్లినిమజ్జనంచేసాం|ఇప్పుడు గోదావరినే మనఇంటిముందుకే తెచ్చినస్వామి
ఘనంగాఆడంబరంగాపూజలుచేసేవారిపట్ల నాఅభిప్రాయంఇదే|తప్పయితే మరోలా అనుకోకండి